Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 7:37 PM శ్రీకాకుళంGeneral
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్ - Udayam
ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్ను వినియోగించుకోవాలని తెలిపారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100కు నేరుగా ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...