Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పాఠశాలల్లో SMC ఎన్నికల నిర్వహణ: MEO

Follow Udayam on Google
U.S.Rao Sep 28, 2026 3:47 PM కాకినాడGeneral
రేపు పాఠశాలల్లో SMC ఎన్నికల నిర్వహణ: MEO  - Udayam
కిర్లంపూడి(M)లో 2026-27 విద్యాసంవత్సరానికి పాఠశాల నిర్వహణ కమిటీల(SMC) పునర్నిర్మాణం మంగళవారం జరగనుందని MEO జోసెఫ్ తెలిపారు. మండలంలోని 40 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పేరెంట్స్ ఎన్నికల్లో పాల్గొంటారని అన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యుల ఎన్నికలు నిర్వహించి, అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం, తొలి సమావేశం నిర్వహించనున్నట్లు MEO జోసెఫ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...