వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పరిధిలోని పారాది వంతెనపై సోమవారం ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు స్తానిక MLA బేబినాయన ఆదివారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ తన తాత నిర్మించిన పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో, తన సోదరుడు మంత్రిగా నూతన వంతెనకు నిధులు మంజూరు చేశారన్నారు. తన హయాంలో నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించనుండటం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల శిక్షణ కారణంగా ట్రయల్ రన్‌కు దూరంగా ఉంటానన్నారు.
Comments
Loading comments...

