వార్తలకు తిరిగి వెళ్లండి

AP రాష్ట్రంలో రేపు నిరసన ర్యాలీ చేయడానికి వైసీపీ పిలుపునిచ్చింది. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ ఈ ఆందోళన చేపట్టనుంది.
ఇప్పటికే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీ చేపడితే చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...

