Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు నేలకొండపల్లిలో మండల స్థాయి సమీక్ష సమావేశం

Follow Udayam on Google
K.Venkatesh Aug 21, 2026 4:50 PM ఖమ్మంGeneral
రేపు నేలకొండపల్లిలో మండల స్థాయి సమీక్ష సమావేశం - Udayam
నేలకొండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎర్రయ్య తెలిపారు. మండల పురోగతి, అభివృద్ధి పనులపై చర్చించనున్న ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని ఎంపీడీవో ఎర్రయ్య కోరారు.

Comments

G
Loading comments...