Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 10:07 PM నాగర్ కర్నూల్General
రేపు నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే పర్యటన - Udayam
నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేశ్ రెడ్డి రేపు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో వివాహ, శుభకార్యాలకు హాజరవుతారు. 1.30 గంటలకు కలెక్టరేట్‌లో టెలికాం, అటవీశాఖ అధికారుల సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు తూడుకుర్తి రైతు వేదికలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...