Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు మంత్రి పొంగులేటి పర్యటన

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 6:45 PM ఖమ్మంGeneral
రేపు మంత్రి పొంగులేటి పర్యటన - Udayam
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన పీఏ తెలిపారు. ముందుగా ఖమ్మం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, 59వ డివిజన్ దానవాయిగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని చెప్పారు. మంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, అధికారులు వివరాలను గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...