Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​రేపు మండలంలో జప్తు చేసిన ఇసుకకు వేలం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 8:25 AM వికారాబాద్General
​రేపు మండలంలో జప్తు చేసిన ఇసుకకు వేలం - Udayam
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడి, స్వాధీనం చేసుకున్న ఇసుకను వేలం వేస్తామని బషీరాబాద్ తహసీల్దార్ షాహిదాబేగం తెలిపారు. ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు. 15 ట్రిప్పులు ఉందని, ఇసుక విలువ రూ. 27,000 ఉంటుందన్నారు. 20 శాతం డిపాజిట్ చేసి కార్యాలయంలో నిర్వహించే వేలంలో పాల్గొనాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...