Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు మిడ్జిల్ కు జడ్చర్ల ఎమ్మెల్యే రాక

Follow Udayam on Google
anji kummari Sep 04, 2026 4:23 PM మహబూబ్‌నగర్General
రేపు మిడ్జిల్ కు జడ్చర్ల ఎమ్మెల్యే రాక - Udayam
మిడ్జిల్ మండలానికి శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వస్తున్నట్లు మిడ్జిల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌస్ తెలిపారు. మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్టాండ్ నిర్మాణానికి రేపు ఉదయం 9:00కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...