Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Follow Udayam on Google
Anji Kummari Sep 27, 2026 2:13 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా - Udayam
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.

Comments

G
Loading comments...