Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 3:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రేపు మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం - Udayam
రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి ఓ ప్రకటనలో తెలిపింది. సింగూరు ప్రాజెక్టులోని పైపులైన్ మెయిన్ జంక్షన్ పనులు, ఫేజ్ నాలుగులోని పంపు హౌస్‌లో వాల్వుల మార్పిడి పనుల కారణంగా నీటి సరఫరా ఉండదన్నారు. రేపు ఉ.10 గంటల నుంచి మంగళవారం ఉ.10గంటల వరకు BHEL, MIG-1,2, రైల్ విహార్, చందానగర్, ISB, KPHB కాలనీలో అంతరాయం ఉండనుంది.

Comments

G
Loading comments...