వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు లక్షెట్టిపేట పట్టణంలో వంటావార్పును నిర్వహించనున్నామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం లక్షెట్టిపేటలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఊత్కూర్ చౌరస్తాలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు వివరించారు.
Comments
Loading comments...

