Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు.. కొత్తగూడెంలో తుమ్మల.. ఖమ్మంకు భట్టి

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 14, 2026 1:24 PM ఖమ్మంGeneral
రేపు.. కొత్తగూడెంలో తుమ్మల.. ఖమ్మంకు భట్టి - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం కొత్తగూడెంలో జరిగే వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారు. జిల్లాల వారీగా జెండా ఆవిష్కరించే మంత్రుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హనుమకొండలో జరిగే వేడుకలకు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...