వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS )లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు.
దీనితో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. అర్జీలను Meekosam.ap.gov.in& నమోదు చేసుకోవచ్చని, వాటి స్దితిని 1100 టోల్‌ఫ్ర నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

