Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కిర్లంపూడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
U.S.RAO Sep 18, 2026 7:01 PM కాకినాడGeneral
రేపు కిర్లంపూడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం - Udayam
కిర్లంపూడి మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కిర్లంపూడి ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఎంపీపీ తోట సూర్యనారాయణ(రవి) అధ్యక్షతన జరిగే సమావేశంలో వివిధ శాఖల ప్రగతి నివేదికలపై చర్చించనున్నారు. సభ్యులు, అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు తప్పక హాజరు కావాలని ఎంపీడీవో బాయిశెట్టి హరికృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...