Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు జూరాలకు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు రాక

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 20, 2026 10:14 PM వనపర్తిGeneral
జూరాల లెఫ్ట్ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బిఆర్ఎస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డిగారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డిగారు, ఆల వెంకటేశ్వర్ రెడ్డిగారు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...