వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల రెండవ వారంలో కృష్ణా జిల్లా కంచికచెర్లలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల ఖోఖో పోటీలకు సంభందించిన ఎంపికలు శుక్రవారం (అక్టోబర్ 02) విజయనగరం కస్పా మైదానంలో జరుగుతాయని జిల్లా సంఘం అధ్యక్షులు కమలనాభరావు గురువారం తెలిపారు.
2008 డిసెంబర్ 1 తర్వాత పుట్టి, వయసు, బరువు, ఎత్తు కలిపి 250 పాయింట్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు రేపు ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

