వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ అవినీతి అలాగే అక్రమాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

