వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ దండేపల్లి మండలంలో పర్యటించనున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.
మంగళవారం ఉదయం కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ దండేపల్లి మండలంలోని లింగాపూర్, కొత్త మామిడిపల్లి అనుబంధ దమ్మన్నపేట, తానిమడుగు అనుబంధ కుందేలు పహాడ్ లో పర్యటిస్తారన్నారు ఆయన వెంట బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కూడా పర్యటించనున్నారని వెంకటేశ్వర గౌడ్ వివరించారు.
Comments
Loading comments...

