Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:53 PM అమరావతిGeneral
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు - Udayam
ఏపీలోని అల్లూరి, పోలవరం జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 12న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది 15న వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది.

Comments

G
Loading comments...