వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి కోటలో ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలను గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో భాగంగా ర్యాలీ, హెరిటేజ్ వాక్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ప్రజలంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

