Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గుత్తిలో ఎమ్మెల్యే జయరాం పర్యటన

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 3:47 PM అనంతపురంGeneral
రేపు గుత్తిలో ఎమ్మెల్యే జయరాం పర్యటన - Udayam
గుత్తి పట్టణంలో రేపు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటిస్తారని టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు రూ.250 కోట్ల రూపాయలతో తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేస్తారన్నారు. కావున కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...