వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం(రేపు) గుంటూరు NAC ప్రాంగణంలో జాబ్ మేళా జరగనున్నట్లు జిల్లా అధికారి కె.సంజీవరావు తెలిపారు.
టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లమా ఉన్న 18-35 ఏళ్ల నిరుద్యోగులు దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు తమ బయోడేటా, సర్టిఫికెట్ల నకలు, ఆధార్, పాస్‌పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

