వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 14న గోదాదేవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు సీహెచ్ రమణాచార్యులు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీదేవికి సహస్రనామ కుంకుమార్చన, గోదాదేవి నామాల పారాయణం నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

