వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉ.6 నుండి 6.20 గంటల మధ్య సూర్యకిరణాలు తాకనున్నాయి. ఉత్తరం నుంచి దక్షినానికి సూర్యుడి గమన మార్పు సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
ఏటా అక్టోబర్, మార్చి నెలల్లో ఈ కిరణాలు స్వామివారిని తాకుతాయి. ఇదే తరహాలో వెయ్యేళ్ల చరిత్రగల శ్రీకాకుళం తుమ్మవీధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని అక్టోబర్ 1- 5 వరకు సూర్యకిరణాలు తాకనున్నాయి.
Comments
Loading comments...

