వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ తల్లి ఆలయం మూడు నెలలుగా గోదావరి వరద నీటిలోనే ఉంది. దీంతో భక్తులకు దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ కారణంగా ఆలయం నీట మునుగుతోందని స్థానిక భక్తులు తెలిపారు. ఆలయం చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

