Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో పదవి ఏదైనా అభ్యర్థి మాత్రం రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 10:03 AM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్‌లో పదవి ఏదైనా అభ్యర్థి మాత్రం రెడ్డి - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదవి ఏదైనా అభ్యర్థి మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటున్నారని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ విమర్శించారు. బీసీలకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “ధటీజ్ కాంగ్రెస్” అంటూ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...