Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జమ్మూ కాశ్మీర్ లో నలుగురిని కాల్చి చంపిన తోటి జవాన్

Follow Udayam on Google
Harika Sep 30, 2026 10:49 AM జాతీయంGeneral
జమ్మూ కాశ్మీర్ లో నలుగురిని కాల్చి చంపిన తోటి జవాన్ - Udayam
జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో CISF క్యాంప్‌లో హెడ్ కానిస్టేబుల్ కాల్పులకు పాల్పడటంతో నలుగురు సిబ్బంది మృతి చెందారు. వాగ్వాదం తర్వాత కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, SI లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, మహ్మద్ రఫీక్ ఉన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...