Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో సీఎం పర్యటనకు భారీ భద్రత

Follow Udayam on Google
Harika Sep 30, 2026 10:51 AM రాజన్న సిరిసిల్లGeneral
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో 1,600 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో 550 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటానని సీఎం రేవంత్ ప్ర‌క‌ట‌న‌

Comments

G
Loading comments...