వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. సింగ్‌నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

