వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనను విజయవంతం చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లుు క్యాంపు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ధర్మాన కోరారు.
Comments
Loading comments...

