Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు దాచేపల్లి నగర పంచాయతీ అత్యవసర సమావేశం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 9:57 PM పల్నాడుGeneral
రేపు దాచేపల్లి నగర పంచాయతీ అత్యవసర సమావేశం - Udayam
దాచేపల్లి నగర పంచాయతీ అత్యవసర కౌన్సిల్ సమావేశం బుధవారం ఉదయం 10:30 గంటలకు సచివాలయం-1 ఆవరణలో నిర్వహించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఛైర్‌పర్సన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మున్సిపల్ ఎజెండాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...