Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం పర్యటన

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 6:46 PM ఖమ్మంతెలంగాణ
రేపు చింతకాని మండలంలో డిప్యూటీ సీఎం పర్యటన - Udayam
చింతకాని మండలంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రేపు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, పర్యాటక వసతులకు శంకుస్థాపన చేయనున్నారు. చింతకానిలో స్త్రీ శక్తి భవన ప్రారంభోత్సవం, చెన్నకేశవ స్వామి ఆలయ దర్శనం అనంతరం నాగులవంచలో బీఎల్ఎల సమావేశంలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...