Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు చిలకలూరిపేటలో 'గ్రీవెన్స్'

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 10:12 PM పల్నాడుGeneral
రేపు చిలకలూరిపేటలో 'గ్రీవెన్స్' - Udayam
చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంప్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'గ్రీవెన్స్' కార్యక్రమం నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ అర్జీలను స్వయంగా ఎమ్మెల్యేకి సమర్పించవచ్చు. అర్జీలు లేనివారు అక్కడే రాసి ఇవ్వొచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కార్యాలయం తెలిపింది.

Comments

G
Loading comments...