Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన

Follow Udayam on Google
p.g.murthy Sep 03, 2026 4:31 PM మంచిర్యాలGeneral
రేపు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన - Udayam
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో మహిళలకు గృహలక్ష్మి అమలు చేయాలని, పెన్షన్లు పెంచాలని, తులం బంగారం ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తామన్నారు.

Comments

G
Loading comments...