వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లిసూర్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ జీఓ ఎమ్ఎస్ నంబర్ 1,410 ఉత్తర్వులు జారీ చేశారు.
ఛైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, ఎక్స్ఆఫీషియో సభ్యుడితో కలిపి మొత్తం 12 మందిని నియమించారు. సెప్టెంబర్ 5న ఉదయం 10.45 గంటలకు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు ఈఓ కేఎన్పీడీపీ ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

