వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువు రేపటితో ముగియనుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వెంటనే నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పొడిగించే అవకాశం లేదని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

