Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుండి విద్యార్దులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు

Follow Udayam on Google
రేపటి నుండి విద్యార్దులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు  - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ నెల 21 నుండి వచ్చే నెల 8 వరకు 5 నుంచి 15 ఏళ్ల వయస్సు దాటిన విద్యార్థులకు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చీపురుపల్లి MEO బూసి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని హైస్కూల్లు , కళాశాలల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోని బయోమెట్రిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...