వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతి, వరుస సెలవుల రద్దీ నివారణకు విశాఖ-పార్వతీపురం మధ్య అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ప్రత్యేక మెము రైళ్లు (07268/07267) నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది.
విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి 12.25కి పార్వతీపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
Comments
Loading comments...

