వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆదేశాలు, సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
శ్రీనివాసరావుపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెన్షన్ విధించినట్లు తెలిపింది.
Comments
Loading comments...

