వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ సభలో రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ ప్రసంగించారు. రేపల్లె అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పేదల కోసం ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

