వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లె–పెనుమూడి రహదారిలోని టపాకాయల గూడెం వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ సమస్యను కలెక్టర్ వినోద్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన కలెక్టర్ పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. నేడు టీడీపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

