వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాలలో రోడ్ల పక్కన చికెన్ వ్యర్థాలు వేయవద్దని గ్రామపంచాయతీ అధికారులు, దుకాణ యజమానులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. వ్యర్థాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ చెత్త సేకరణకు వచ్చే పంచాయతీ ట్రాక్టర్లోనే చికెన్ వ్యర్థాలను వేయాలని సూచించారు.
Comments
Loading comments...

