వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య IPS ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాబృందం సభ్యులు నాటికలు, పాటల ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అత్యవసర సమయంలో డయల్ 112, ఆపద సమయంలో డయల్ 100ను వినియోగించుకోవాలని సూచించారు.w
Comments
Loading comments...

