Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేకులపల్లిలో డెంగ్యూ నివారణ చర్యలు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 4:55 PM నిజామాబాద్General
రేకులపల్లిలో డెంగ్యూ నివారణ చర్యలు - Udayam
సిరికొండ రేకులపల్లి గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. 100 ఇళ్లను పరిశీలించగా నాలుగు నీటి పాత్రల్లో లార్వా గుర్తించి తొలగించారు. పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి సీజనల్ వ్యాధులపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...