Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేకులబావి చౌరస్తాలో కలకలం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 9:00 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
రేకులబావి చౌరస్తాలో కలకలం - Udayam
మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రేకులబావి చౌరస్తాలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. చౌరస్తా సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...