Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేకుల షెడ్డులో విద్యార్థుల చదువులు

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 2:41 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం మండలం తోలుకర్జలో నాడు-నేడు పనులు నిలిచిపోవడంతో 1-5వ తరగతి విద్యార్థులు రేకుల షెడ్డులో చదువుకోవాల్సి వస్తోందని SFI రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పాఠశాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు పూర్తయ్యే వరకు SFI ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ నాయకులు అనీల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...