వార్తలకు తిరిగి వెళ్లండి
మొండెంఖల్లులో రేకుల షెడ్డులోనే సచివాలయ సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారని స్థానికులు తెలిపారు. పాత భవనం కావడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా రన్నారు.
గ్రామంలో సచివాలయం కోసం రెండంతస్తుల బిల్డింగ్ నిర్మించారని, కొన్ని కారణాల వలన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. అధికారులు స్పందించి పెండింగ్ పనులు పూర్తిచేసి సచివాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

