వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలోని ఖబరస్థాన్ కు వెళ్లే రహదారిలో ఏర్పాటుచేసిన రేకుల షెడ్డును తొలగించాలని కోరుతూ శుక్రవారం జమాతే ఇస్లామీ మిలాత్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ రేకుల షెడ్డు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తక్షణమే రేకుల షెడ్డు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

