Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేఖ్య తండాలో అక్రమ గుడుంబా పట్టివేత

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:11 AM మహబూబాబాద్ General
రేఖ్య తండాలో అక్రమ గుడుంబా పట్టివేత - Udayam
మరిపెడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రేఖ్య తండాలో పోలీసులు అక్రమ గుడుంబా తయారీపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మరిపెడ ఎస్సై గుండ్రతి సతీష్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...